హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ (90) నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న అయన నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూసారు. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఆయనకు రవితేజ,రఘు, భరత్ రాజు అనే ముగ్గురు కుమారులు. మరోవైపు రవితేజ రీల్…