మాస్ మహారాజా రవితేజ హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే ఇంకో సినిమా స్టార్ట్ చేయడం ఆయన స్టైల్. అయితే, కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఇటీవల ‘మాస్ జాతర’ తో వచ్చినా అది బ్రేక్ ఈవెన్ కూడా ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో సంక్రాంతికి (జనవరి 14న) విడుదల చేయడానికి సిద్ధం…