మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉండగా.. ఆయన నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (BMW) వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫ్యామిలీ సినిమాలను ఎంతో హుందాగా తెరకెక్కించే దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ చూస్తుంటే, రవితేజ మళ్ళీ తన పాత కామెడీ మార్కును గుర్తుచేస్తూ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. హీరోయిన్స్..…