మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన 77వ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ పేరు, సినిమాలో ఆధ్యాత్మికతతో కూడిన బలమైన కథ ఉండబోతోందని స్పష్టం చేస్తోంది. ఇక Also Read: Kitchen Tips : మీ పనిని సులభతరం చేసే 6 అద్భుతమైన వంటగది…