Ravi Kishan: భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసుగుర్రం చిత్రంలో అల్లు అర్జున్ కు ధీటుగా విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా.. రవికిషన్ ను మాత్రం రేసుగుర్రం విలన్ గానే గుర్తుపడతారు.