Home
Ravi Basrur
Ravi Basrur News
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల సంగీత దర్శకుల ఎంపిక, మార్పుల అంశం దర్శకులు, నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక లేదా పోస్ట్ ప్రొడక్షన్ దశకు వచ్చాక రీ-రికార్డింగ్ (RR), బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ను కాదని వేరొకరిని రంగంలోకి దించడం ఎక్కువైపోయింది. ఆశించిన స్థాయిలో అవుట్పుట్ రాకపోవడం, అనుకున్న సమయానికి హిట్ ట్యూన్స్ అందించలేకపోవడంతో స్టార్ హీరోల సినిమాలకు కూడా చివరి నిమిషంలో సంగీత దర్శకులను… -
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్పై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్లో ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.… -
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్కు రండి..
Vishwak Sen: సినిమా బాగుంది, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడండి అని చెప్పే హీరోలనే ఇప్పటివరకు చూశాం. కానీ “గుండెల్లో ధైర్యం ఉంటేనే నా సినిమా థియేటర్కు రండి.. పిల్లలు, వీక్ హార్టెడ్ పీపుల్ నా సినిమా చూడొద్దు” అంటూ ఓపెన్గా వార్నింగ్ ఇచ్చి టాలీవుడ్ను షేక్ చేశాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘కల్ట్’ రిలీజ్కు సిద్ధమైన వేళ, విశ్వక్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్… -
Cult Trailer: ఈ రక్తపాతానికి అడ్డు అదుపు లేదా ‘విశ్వక్’?
Cult Trailer: సినిమా అంటే వినోదం.. థ్రిల్ ఉండాలి, అవసరమైన చోట యాక్షన్ కూడా ఉండాల్సిందే. కానీ ఇటీవల టాలీవుడ్లో యాక్షన్ పేరుతో హద్దులు దాటిపోతున్న రక్తపాతం చూస్తుంటే వెండితెరపై ఏం చూపిస్తున్నారనే ఆందోళన కలగక మానదు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘కల్ట్’ ట్రైలర్ విడుదలయ్యాక ఇప్పుడు సరిగ్గా ఇదే చర్చ మొదలైంది. భారతదేశంలోనే తొలి ‘R’ రేటెడ్ సినిమా అంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ… -
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినిమా ఆడియెన్స్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ బ్రేక్ పడడంతో డీలా పడిన ఎన్టీఆర్ అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. చేతి గాయం వల్ల కొద్దిరోజులుగా… -
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి తనలోని డైరెక్టర్కు పదునుపెట్టాడు. ఎప్పుడూ రొటీన్ కు భిన్నంగా ఆలోచించే ఈ యంగ్ హీరో, ఈసారి ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరూ టచ్ చేయని ఓ భయానకమైన జానర్ను ఎంచుకుని ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ #కల్ట్ (CULT). ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్… -
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
Cult Release Date: టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘#కల్ట్’ రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక రిలీజ్ డేట్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఫలక్నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాల తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది.… -
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
NTR Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’. ఈ చిత్రంపై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ… -
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ (Swayambhu). ‘కార్తికేయ 2’ చిత్రంతో నేషనల్ వైడ్గా సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న నిఖిల్.. ఈ సినిమాతో టాలీవుడ్లో మరో విజువల్ వండర్ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. తాజాగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పరంగా టాలీవుడ్లో ఒక నయా రికార్డ్ను క్రియేట్ చేసినట్లు అధికారికంగా… -
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
తారక్ పుట్టినరోజు కానుకగా మే 20న రాబోయే ‘డ్రాగన్’ అప్డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, ఒకరోజు ముందుగానే అంటే మే 19 అర్ధరాత్రి ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ను వదిలి సోషల్ మీడియాను షేక్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ను కేవలం సౌత్ కే పరిమితం చేయకుండా, నేషనల్ లెవల్లో భారీగా ప్లాన్ చేశారు. దీనికోసం ఎన్టీఆర్ స్వయంగా ముంబై వెళ్లనున్నారు. అక్కడ…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!