Facts Behind Raveena Tondon Attack Video Controversy: ఈ శనివారం రాత్రి జరిగిన ఓ ఘటనలో నటి రవీనా టాండన్, ఆమె డ్రైవర్ మద్యం మత్తులో వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇకపై ఒకరిపై మరొకరు ఫిర్యాదులు లేవని ఇరువర్గాల నుంచి లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ క్రమంలో ఖార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ‘ఫిర్యాదుదారు తప్పుడు ఫిర్యాదు…