Rasha Thadani: సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో రంగప్రవేశానికి రంగం సిద్ధమైంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు “శ్రీనివాసమంగాపురం” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా మాత్రం టైటిల్ ప్రకటించలేదు. ఈ సినిమాతో ఒకప్పటి అందాల భామ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఇది ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. ఈ సినిమాను…