జాన్వి విషయంలో శ్రీదేవి చేసిన తప్పు రవీనా ఠాండన్‌కు ఓ పాఠంగా మారింది. తన కూతురు రషా తడాని విషయంలో శ్రీదేవిలా ఆలోచించకుండా జాగ్రత్తపడింది రవీనా. టాలీవుడ్ ఆఫర్ రాగానే స్టారా? యంగ్ హీరోనా అని చూడకుండా ఓకె చేసేసింది. రవీనా టాండన్.. అనిల్ తడానీ కూతురు రషా తడానీ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఘట్టమనేని రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆర్‌ఎక్స్ 100.. మంగళవారం తీసిన…