మాస్ మహారాజా రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. అభిమానులు ఇప్పుడు రవితేజ రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో 'రావణాసుర' ఒకటి కావడం గమనార్హం.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘రావణాసుర’ ఒకటి. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆడియో రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియా ఫేమస్ మ్యూజిక్ లేబుల్ సరిగమ ‘రావణాసుర’ ఆడియో రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. సరేగమ రైట్స్ దక్కించుకునేందుకు భారీగా ఖర్చు చేసిందని వినికిడి. అయితే ఆ ధర…
మాస్ మహారాజా రవితేజ, యువ దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి “రావణాసుర” అనే ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా అప్డేట్ ఏమిటంటే… టీమ్ సుదీర్ఘమైన, ముఖ్యమైన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలు, అత్యంత తీవ్రమైన యాక్షన్ బ్లాక్‌లు కూడా రూపొందించారు మేకర్స్. అతి తక్కువ సమయంలోనే…