మాస్ మహారాజ రవితేజ డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. తన ట్రేడ్ మార్క్ ఫన్ తో ఆడియన్స్ కి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ధమాకా సినిమాతో రవితేజ మొదటిసారి వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు. అసలు అంచనాలు లేకుండా వచ్చిన ధమాకా మూవీ రిజల్ట్ ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది. ధమాకా రిలీజ్ అయిన నెల రోజులలోనే వాల్తేరు వీరయ్య సినిమాలో…