Home
Ravana Dahan
Ravana Dahan News
-
Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
Dussehra 2026: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ దసరాకు రావణ దహనంతో పాటు ‘‘బొద్దింకల’’ దహనం కూడా జరుగుతోంది. కొన్ని చోట్ల నకిలీ మందులు, ఎంఆర్పీల దోపిడీని ‘‘నేటి రావణుడి’’గా ప్రదర్శిస్తుంటే, మరొకొన్ని చోట్ల బొద్దింకల దిష్టిబొమ్మల్ని దహనం చేస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని డీడీఏ గ్రౌండ్లో రావణ దహనం జరగబోతోంది.రామ్ లీలా కమిటీ ఇంద్రప్రస్థ గత 25 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య… -
President Droupadi Murmu: ‘ఆపరేషన్ సింధూర్’.. ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన నిర్ణయాత్మక విజయానికి ప్రతీక
President Droupadi Murmu: భారీ వర్షం కురుస్తున్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రోజున ఎర్రకోటలో జరిగిన దసరా వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనేది ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన నిర్ణయాత్మక విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఎర్రకోటలోని మాధవదాస్ పార్కులో జరిగిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో రాష్ట్రపతి బాణం ఎక్కుపెట్టారు. Putin: భారత్ అవమానాన్ని ఎప్పటికీ అంగీకరించదు.. అమెరికాపై పుతిన్ ఫైర్.. ఈ సందర్భంగా… -
Dussehra : దసరా అసలు రహస్యం..! ఆయుధ పూజ ఎందుకు చేస్తారు..?
భారతదేశంలో అత్యంత ముఖ్యమైన, ఉల్లాసంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. తొమ్మిది రోజులపాటు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఆరాధించే నవరాత్రులు ముగిసిన పదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. -
Indore: ఈ సారి రావణ దహనం కాదు.. సూర్పనక దహనం
దసరా రోజు ఎక్కడైనా రావణ దహనం చేస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే..చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రామ్‌లీల ప్రదర్శనలు నిర్వహిస్తాం.. రావణ దహనం చేస్తాం. కానీ ఈ సారీ రావణ దహనం కాదు.. సూర్పనక దహనం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రామ్‌లీల ప్రదర్శనలు నిర్వహిస్తాం.. రావణ దహనం చేస్తాం. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ ఏడాది… -
Prabhas: అఫీషియల్.. రావణ దహనానికి హాజరుకానున్న ప్రభాస్
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. రావణ దహన కార్యక్రమంలో తనతో పాటు ప్రభాస్ పాల్గొంటాడని ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఇప్పటికే ప్రభాస్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.…
తాజావార్తలు
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!