Ratna Pathak Shah: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏడాదికి ఒకరు వస్తున్నారు కానీ.. హీరోలు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటున్నారు. స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు 60 దాటినా కూడా హీరోలుగానే నటిస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూ అభిమానులను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు.