తెలుగులో బోయపాటి శ్రీనుకి ఊరమాస్ డైరెక్టర్ గా ఎంత పేరుందో… కోలీవుడ్ లో డైరెక్టర్ హరికి అంత పేరుంది. ఓవర్ ది బోర్డ్ యాక్షన్ ఎపిసోడ్స్, రేసీ స్క్రీన్ ప్లే, సూపర్ ఫాస్ట్ కెమెరా మూమెంట్స్ హరి సినిమాల్లో హైలైట్ గా నిలుస్తున్నాయి. సూర్యతో ఆరు, సింగం, సింగం 2, దేవ సినిమాలు చేసిన హరికి కోలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా పేరుంది. మాస్ సినిమాలని మాత్రమే చేసే ఈ దర్శకుడు, తన నెక్స్ట్ సినిమాని…