ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 డిసెంబరు 5న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. రెండు తెలుగు రాష్టాల్లో ఈ సినిమాను మునుపెన్నడూ లేని విధంగా షోస్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాకు నైజాం లో అధిక ధరలకు టికెట్స్ రేట్స్ పెంచుకునేలా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. డిసెంబరు 4న రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక షోస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక…