రెండు మూడు రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం గురించి ఒక్కో వార్త పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ జంట ఇప్పటికే ఇంటి వరకు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుందని, ఫిబ్రవరి 2025 లో జరగనుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మీడియాతో మాట్లాడుడిన విజయ్ తన ప్రేమ, పెళ్లి, జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడారు. Also Read : Alia Bhatt : డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి…