కన్నడ బ్యూటీ రష్మిక మందన్న, ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు. ‘పుష్ప’, ‘యానిమల్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ తో బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. నటిగానే కాకుండా బాధ్యతగల పౌరురాలిగా రష్మిక అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తన సొంత జిల్లా అయిన కర్ణాటకలోని కొడగులో అత్యధిక ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించిన వ్యక్తిగా రష్మిక రికార్డు సృష్టించారు.…