నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో బలమైన పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘మైసా’ (Maisa). ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం కానున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోండగా. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకుంది. భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ ఆదివారం పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. దీనికి మూవీ టీం హాజరు కాగా…