టాలీవుడ్, బాలీవుడ్‌లో ఒకేసారి దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సినిమాలతో పాటు సోషల్ మీడియా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చర్చలు, గాసిప్‌లు కూడా ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన మనసులో మాటను పంచుకున్నారు. ట్రోలింగ్, నెగెటివిటీని ఎలా ఎదుర్కొంటారో, ఎందుకు తన భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేయనని స్పష్టంగా వెల్లడించారు. రష్మిక మాట్లాడుతూ.. ‘నేను చాలా ఎమోషనల్ పర్సన్, అలాగే రియల్ పర్సన్‌ని. కానీ…