Anchor Rashmi Shares Bath tub Photos: యాంకర్ కం యాక్టర్ రష్మీ గురించి తెలుగు వారందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించింది. కానీ ఆమె ఆశించినంత బ్రేక్ అయితే దొరకలేదు. ఈ క్రమంలో జబర్దస్త్ అనే కామెడీ షో కి యాంకర్ గా మారిన ఆమె ఒక్కసారిగా తెలుగు ప్రేక్ష�