Rashid Khan: అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన స్వదేశంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భద్రతా కారణాల దృష్ట్యా తాను బుల్లెట్‌ప్రూఫ్ కారులోనే ప్రయాణిస్తానని రషీద్ వెల్లడించాడు. తనకు ఉన్న ప్రజాదరణతో పాటు అభిమానుల ఉత్సాహం కొన్నిసార్లు అనూహ్య పరిస్థితులకు దారి తీయవచ్చని పేర్కొంటూ, ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా మారాయని స్పష్టం చేశాడు. WPL 2026: ఇట్స్ ఆఫీసియల్.. న్యూ సీజన్.. న్యూ కెప్టెన్.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా…