Rashid Khan Marriage: ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో రషీద్ పెళ్లి చేసుకున్నారు. ఆఫ్ఘన్ స్పిన్నర్ వివాహం పష్తూన్ ఆచారాల ప్రకారం జరిగింది. గురువారం (అక్టోబర్ 3) రషీద్ వివాహం చేసుకున్నారు. అఫ్గానిస్థాన్ క్రికెటర్లంతా అతని వివాహానికి హాజరయ్యారు. రష�