Home
Rapo23
Rapo23 News
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘RAPO23’. నటుడిగానే కాకుండా మొదటిసారి మెగాఫోన్ పట్టి దశాబ్దాల కల నెరవేర్చుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పాండిచ్చేరి తీర ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది.తాజా షెడ్యూల్లో భాగంగా చిత్రబృందం పాండిచ్చేరిలోని సుందరమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలతో పాటు ఒక కలర్‌ఫుల్ పాటను కూడా చిత్రీకరిస్తోంది. అలాగే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ… -
Rapo 23 : విలన్ వేటలో రామ్.. ఫైనల్‌గా బాలీవుడ్ హీరో ఫిక్స్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RAPO23. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇటీవల పాండిచ్చేరిలో భారీ సెటప్‌లో టీమ్ 9 రోజుల పాటు షూటింగ్ చేశారు. వర్షాల కారణంగా షెడ్యూల్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ గట్టిగా శ్రమిస్తోంది. సినిమాలోని నెగెటివ్ రోల్ కోసం మేకర్స్ ముందుగా మలయాళ వర్సటైల్ యాక్టర్… -
RAPO 23 : రామ్ పోతినేని డెడికేషన్: డైరెక్షన్ చేస్తూనే 24 గంటల ఏకధాటి షూటింగ్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23 గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. పాండిచ్చేరిలో జరిగిన తాజా షెడ్యూల్లో రామ్ పోతినేని చూపించిన డెడికేషన్ చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ షెడ్యూల్లో రామ్ పోతినేని నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఏకధాటిగా ఏకంగా 24 గంటల పాటు షూటింగ్‌ను పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు. ఒక… -
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
రామ్ పోతినేని (RAPO) ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ స్క్రీన్ పై తన నటన, ఎనర్జిటిక్ డాన్సులతో అలరించే రామ్.. ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా సరికొత్త అవతారమెత్తారు. ఆయన కథ అందిస్తూ, స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘#RAPO23’. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఈ భారీ బడ్జెట్ దృశ్యకావ్యాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ తమిళనాడులోని అందమైన… -
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా నిరాశపరించింది.దాంతో ఈ దఫా హిట్ కొట్టాలని పట్టుదలతో తానె స్వయంగా రంగంలోకి దిగాడు. తను నెక్ట్స్ చేస్తున్న సినిమాకు కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా కూడా భాద్యతలు స్వీకరించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. కెరీర్ లో 23వ సినిమాలో నటిస్తున్న రామ్ ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రిలీజ్ చేసాడు రామ్. ఈ… -
RAPO : రామ్ తో సినిమా.. అనిల్ రావిపూడి రియాక్షన్ ఏంటంటే?
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. మాస్ మహారాజ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో మొదటి అనుకున్న హీరో రామ్ పోతినేని. కానీ వేర్ ఇతర కారణాల వలన రామ్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. అన్నట్టు రామ్ సూపర్ హిట్ సినిమా కందిరీగకు అనిల్ రావిపూడి అసిస్టెంట్ దర్శకుడిగా రిటైర్ గా కూడా పని… -
Anil Ravipudi : పవన్ కళ్యాణ్ తో కాదు.. అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఫిక్స్.
వరుస ప్లాపులు రావడంతో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ స్క్రిప్ట్ విషయంలో దర్శకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంబినేషన్స్ పై కాకుండా కథలపైనే ద్రుష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కేవలం ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన మహేశ్ బాబు పి డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరక్కుతున్న ఈ సినిమా నవంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. Also Read… -
RAPO 23 : రూటు మార్చిన రామ్ పోతినేని.. యంగ్ దర్శకుడికి ఛాన్స్?
టాలీవుడ్ ట్రెండ్ మారింది. లవ్ స్టోరీస్, యాక్షన్ ఎపిసోడ్లను పక్కకు పెట్టి హారర్, మైథాలజీ, సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రాల వైపుగా అడుగులేస్తోంది. హనుమాన్, విరూపాక్ష, పొలిమేర, కల్కి చిత్రాలను ఆడియన్స్ కొత్తగా ఫీలై హిట్స్ ఇవ్వడంతో వీటిపై కాన్సట్రేషన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఇండస్ట్రీలో ఏది నడిస్తే అదే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి హీరోలది. ట్రెండ్‌కు తగ్గట్టుగా మారిపోతున్నారు. చిరంజీవి విశ్వంభర, ప్రభాస్.. నిఖిల్ స్వయంభు, తారక్- త్రివిక్రమ్ కథలు సోషియో ఫాటసీ అండ్ మైథాలజీ…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?