RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా నిరాశపరించింది.దాంతో ఈ దఫా హిట్ కొట్టాలని పట్టుదలతో తానె స్వయంగా రంగంలోకి దిగాడు. తను నెక్ట్స్ చేస్తున్న సినిమాకు కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా కూడా భాద్యతలు స్వీకరించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. కెరీర్ లో 23వ సినిమాలో నటిస్తున్న రామ్ ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రిలీజ్ చేసాడు రామ్. ఈ సినిమాలో ‘వీర‘ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్న్నాడు.
ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న రామ్ ఇందులో ‘లోన్ ఉల్ఫ్’ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన రామ్ ఇంట్రో లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం రామ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు ‘V’ షేప్ హెయిర్ కట్ లుక్ క్రేజీగా ఉన్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా మాస్, లవర్ బాయ్ పాత్రల్లో మెప్పించిన రామ్, మొదటిసారి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో సినిమా చేస్తున్నాడు చాకోలెట్ బాయ్. రామ్ విజన్ మరియు మేకింగ్ స్టైల్ ఎలా ఉండబోతుందో అని అటు అభిమానులు, ఇటు పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీయస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా రామ్ సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ చైతన్య పోతినేని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు రామ్. ఈ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
Also Read
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
- Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
- FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
తాజావార్తలు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!