ర్యాపిడో బుక్ చేసుకున్న యువతికి చేదు అనుభవం ఎదురైంది.బ్యూటీ పార్లర్ లో పని ముగించుకుని అర్థరాత్రి టైంలో ఇంటికి వెళ్లేందుకు ఓ యువతి ర్యాపిడో బుక్ చేసుకుంది. అయితే.. ఆమె ఇంటికి వెళ్లే టైంలో ర్యాపిడో డ్రైవర్ ఆమెకు ముద్దుపెట్టి ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: llegal Betting App Case: సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడీ షాక్..…