RAM- Rapid Action Mission Glimpse Released: ఈమధ్య కాలంలో రియల్ స్టోరీలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు ఎక్కువయ్యాయి. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ పొంది విజయం సాధిస్తున్న క్రమంలో నిజ జీవిత కథలను తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా…