ప్రేమ ఖైదీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ అమలా పాల్. ఈ సినిమా తరువాత బ్లాక్ బ్యూటీ కి టాలీవుడ్ లో అవకాశాలు బాగానే తలుపులు తెరిచాయి. స్టార్ హీరోల సరసం నటిస్తూనే డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక బంధం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మారింది. విబేధాల కారణంగా అమలా, విజ
వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకుని, నటిగా ముందుకు సాగే ప్రయత్నం గట్టిగా చేస్తోంది ప్రముఖ కథానాయిక అమలాపాల్. అందుకే గతంలో మాదిరి మరోసారి విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. కేవలం సినిమాలకే పరిమితమై పోకుండా ఆంథాలజీలు, వెబ్ సీరిస్ లకూ సై అంటోంది. ఇప్పటికే తెలుగులో ‘కుడిఎడమైతే’ వె