మహిపాల్ లోమ్రోర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో మొదటి ట్రిపుల్ సెంచరీని సాధించాడు. 253 బంతుల్లో తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. అందులో 8 సిక్సర్లు, 18 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు బ్యాటింగ్ చేశాడు. దీంతో.. మహిపాల్ 357 బంతుల్లో తన ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు. మహిపాల్ 360 బంతుల్లో 13 సిక్సర్లు, 25 ఫోర్ల సాయంతో అజేయంగా 300 పరుగులు చేశాడు.
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ తనదైన ఆటతో రంజీ ట్రోఫీలో నిప్పులు చెరిగారు. అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ తో అరుణాచల్ ప్రదేశ్‌పై గోవా మొదటి రోజు అద్భుతమైన స్థితిలో నిలిచింది. గ్రూప్ మ్యాచ్‌లో అర్జున్ ఐదు వికెట్లు పడగొట్టడంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్‌ను కేవలం 84 పరుగులకే ఆలౌట్ చేసింది. గోవా జెర్సీలో ముంబై ఆటగాళ్ల ప్రదర్శన ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీని ఆలోచించేలా చేస్తుంది. ఒకానొక సమయంలో 36 పరుగులకే ఐదు…