Rangasthalam Movie japan Collections Creating New records: జపాన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి తాజాగా రిలీజ్ చేసిన రంగస్థలం కలెక్షన్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన రంగస్థలం సినిమాకు తెలుగులో వచ్చిన ప్రశంసలు అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ నటనకు , సుకుమార్ టేక�