వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రంగరంగ వైభవంగా!’. తొలి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకున్న వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మూడో చిత్రమిది. బాపినీడు బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్