5 సంవత్సరాల డేటింగ్ తర్వాత స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. 2020 నుండే వీరిద్దరి పెళ్లి జరగనుందని ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఏప్రిల్ 14న పెళ్లి పీటలెక్కిన రణబీర్, అలియా ఇప్పుడు అధికారికంగా భార్యాభర్తలు! ఇక పెళ్ళైన వెంటనే ఈ కొత్త జంట బయటకు వచ్చి మీడియాకు కన్పించి, ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా, తాజాగా మరో వీడియో నెట్టింట్లో…