దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..ఆ తర్వాత వచ్చిన సినిమాలు రానాకు పెద్దగా కలిసిరాలేదు.. ఇప్పటికీ రానా ఒకే తరహా చిత్రాలు చేయకుండా నటుడిగా ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కడం లేదు. 2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని రానా ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది..…