దగ్గుబాటి రామానాయుడు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రానా, తర్వాత కాలంలో హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. ఎన్నో సినిమాలు హిట్స్ కొట్టగా, కొన్ని సినిమాలు ఫ్లాప్స్ కూడా అయ్యాయి. అయితే, ఆయన చేస్తున్న రెండు సినిమాలు దాదాపుగా షెడ్యూల్‌కి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్యనే ఆయన చేసిన ‘రానాయుడు’ సెకండ్ సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. Also Read:Allu Arjun: అల్లు అర్జున్ ‘శక్తిమాన్’పై పెదవి విప్పిన డైరెక్టర్! అయితే, మరోపక్క ఆయన…
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. దీనికి సీక్వెల్‌గా ‘రానా నాయుడు 2’ సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా జూన్ 13 నుంచి సీజన్ 2 హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.…
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన సంచలన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సీజన్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, రెండో సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో బ్రేక్అవుట్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్ 2తో మరోసారి ఆకట్టుకోనుంది. ఈ సిరీస్‌ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా, కరణ్ అన్షుమాన్ సృష్టికర్తగా వ్యవహరించారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్…
వెంకటేష్, రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. 2023 మార్చిలో రిలీజ్ కాగా బోల్డ్ అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ కొంత డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజన్‌లో బోల్డ్‌నెస్ బాగా తగ్గించినట్లు సమాచారం. ఇక ‘రానా నాయుడు’ సీజన్ 2కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు వార్తలు వినిపంచగా..…