దగ్గుబాటి రానా బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 14 ఉదయం ‘భీమ్లా నాయక్’ నుండి అతను నటిస్తున్న డేనియల్ శేఖర్ క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ను శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేసిన చిత్ర బృందం సాయంత్రం ఓ డైలాగ్ టీజర్ ను రిలీజ్ చేసింది. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించే ఈ ప్రచార చిత్రాన్ని చూస్తే, “వాడు అరిస్తే భయపడతానా, ఆడికన్నా గట్టిగా అరవగలను… ఎవడాడు!? దీనమ్మ దిగొచ్చాడా!? ఆఫ్ట్రాల్ ఎస్. ఐ.,…