Ramya Ragupathi:సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. ఇక వీరి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి శపథం చేసిన విషయం కూడా విదితమే. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు తన బంధాన్ని కాపాడుకోవడానికి మీడియా ముందుకు వచ్చింది.
Naresh-pavitra: సీనియర్ నటుడు నరేష్ పెళ్లి వివాదం రోజురోజుకు ముదురుతోంది. మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వకుండా నటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకుంటున్నాను అని అధికారికంగా చెప్పడంపై రమ్య సీరియస్ అయ్యింది. కొత్త ఏడాది పవిత్ర.- నరేష్ లిప్ లాక్ తో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.