సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jayaprada) ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి.
Rampur Court issued seventh arrest warrant against Jaya Prada: మాజీ ఎంపీ, నటి జయప్రదను వెంటనే అరెస్టు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్ రాంపూర్‌లోని ప్రజాప్రతినిధుల (ఎంపీ/ఎమ్మెల్యే) కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జయప్రదను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ఈనెల 27న హాజరు పరచాలని రాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. ఆమె పలుమార్లు కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు…