Ramoji Rao Acted in Marpu Movie : రామోజీరావు ఈనాడు సంస్థల అధినేతగా, మార్గదర్శి ప్రియా పచ్చళ్ళ వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తగానే చాలా మందికి తెలుసు. అలాగే ఆయన ఉషా కిరణ్ మూవీస్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి సుమారు 85 పైగా సినిమాలను నిర్మించారు. అయితే ఆయన నిర్మాతగానే సినిమాలకు తన తోడ్పాటు అందించారని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన ఒక సినిమాలో కూడా నటించారు. చిన్నప్పటి నుంచి స్వతహాగా సినిమాలంటే చాలా…