Sabitha Indra Reddy: హైదారబాద్ లోని రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో అధికారులు కాలేజీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. CC ఫుటేజ్, అకౌంట్స్ వివరాలని ఇవ్వాలని ఆదేశించారు. అటు కాలేజీని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో…