Home
Ramandeep Singh
Ramandeep Singh News
-
IND vs SA: మ్యాచ్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీని ఏం చేశాడో చూడండి(వీడియో)
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు టీమిండియా విజయంతో మెరిశారు. -
First Ball SIX In T20I: టి20 ఇంటర్నేషనల్‌లో ఆడిన మొదటి బంతినే సిక్సర్ కొట్టిన బ్యాట్స్‌మెన్స్ వీరే
First Ball SIX In T20I: సాధారణంగా ఏ ఒక్క క్రీడాకారుడికైనా తన దేశం తరఫున ఆడడానికి కష్టపడతాడు. అలా దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే అంత ఆషామాష విషయం కాదు. ఎంతోమంది ట్యాలెంటెడ్ ప్లేయర్లను అధిగమించి వారి ట్యాలెంటును నిరూపించుకొని నేషనల్ టీంలో స్థానాన్ని సంపాదించుకుంటారు. అలా స్థానం సంపాదించుకున్న తర్వాత వారు ఆడిన మొదటి గేమునే విజయం తీరాలవైపున నడిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటిది మరి భారతదేశం లాంటి దేశాలలో ఎంతో… -
IND vs SA: తెలుగోడి దెబ్బకి విలవిలాడిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ
IND vs SA: సెంచూరియన్ వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సెంచరీతో దక్షిణాఫ్రికా బౌలర్లను చితకబాదాడు. మరోవైపు వరుస వికెట్లు పడిపోతున్న తాను మాత్రం సిక్సర్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదటి ఓవర్ రెండో బంతికే సంజు శాంసన్ డకట్ కాగా..… -
IND vs SA: ఆధిక్యం ఎవరు సాధిస్తారో? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
IND vs SA: నేడు టీమిండియా టీ20 జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో మూడో టీ20 జరగనుంది. ఈ దక్షిణాఫ్రికా పర్యటనను ఘన విజయంతో మొదలు పెట్టిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో తడబడి ఓటమిని చవి చూసింది. దాంతో నేడు జరిగే మూడో టీ20 కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని సూర్య సేన భావిస్తోంది. 4 టి20 మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో… -
SA vs IND: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఆ ఇద్దరి అరంగేట్రం ఖాయమే! విషయం చెప్పేసిన సూర్య
దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య టీ20 పోరుకు వేళయింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తెరలేవనుంది. డర్బన్ వేదికగా శుక్రవారం రాత్రి 8.30 గంటలకు తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఇటీవల బంగ్లాదేశ్‌పై క్లీన్‌స్వీప్ విజయంతో భారత్ మంచి జోరుమీదుంటే.. సొంతగడ్డపై సత్తాచాటేందుకు సఫారీ టీమ్ సై అంటోంది. ఇప్పటికే కుర్రాళ్లతో కూడిన టీమిండియా.. ఈ సిరీస్‌లో ఇద్దరికి అరంగేట్ర అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాటలు… -
IPL 2024: రమణదీప్ సింగ్ ‘స్టన్నింగ్ క్యాచ్’.. షారూక్ ఖాన్ చప్పట్లతో ప్రశంసలు
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట లక్నో బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలో.. లక్నో బ్యాటర్ దీపక్ హుడా కొట్టిన షాట్ ను కేకేఆర్ ఫీల్డర్ రమణదీప్ సింగ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో.. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టాండ్స్ లో కూర్చున్న టీమ్ యజమాని షారుక్ ఖాన్ కూడా లేచి…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..