Nandyal District: ఆస్తుల కోసం కొట్టుకుని చచ్చే ఈరోజుల్లో ఓ వృద్ధ దంపతులు వినూత్నంగా ఆలోచించారు. రామాలయానికి తమ ఆస్తిని మొత్తం విరాళంగా అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన బొచ్చు పెద్ద వీర భద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు.