Nandyal District: రామాలయానికి ఆస్తి మొత్తం విరాళంగా ఇచ్చిన దంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyal District: ఆస్తుల కోసం కొట్టుకుని చచ్చే ఈరోజుల్లో ఓ వృద్ధ దంపతులు వినూత్నంగా ఆలోచించారు. రామాలయానికి తమ ఆస్తిని మొత్తం విరాళంగా అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన బొచ్చు పెద్ద వీర భద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు. వీరికి రూ.2 కోట్లు విలువైన 8 ఎకరాల తోట ఉంది. కానీ.. ఈ వృద్ధ దంపతులకు సంతానం లేదు. దీంతో వారికి ఉన్న ఆస్తి మొత్తాన్ని మాధవరం రామాలయానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆ వృద్ధ దంపతులను ఘనంగా సన్మానించారు. ఊర్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
READ MORE: Ghaziabad: ఇష్టం లేని పెళ్లి.. ఏడాది గడవక ముందే.. భర్త నాలుక కొరికిన భార్య.. అసలు ఏం జరిగిందంటే?
Also Read
- Raids: మాదాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
- CM Vijay: సీఎం విజయ్‌కు షాక్.. కాన్వాయ్‌లోకి దూకిన దంపతులు.. పోలీసులు హడల్
- IPO Listing: భారత్‌లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలోకి మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
- Uttar Pradesh: ఎన్నికల ముందు, అఖిలేష్‌తో CJP నేత రాంకా కీలక భేటీ.. యూపీలో ఏం జరగబోతోంది?
తాజావార్తలు
-
Raids: మాదాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
-
CM Vijay: సీఎం విజయ్‌కు షాక్.. కాన్వాయ్‌లోకి దూకిన దంపతులు.. పోలీసులు హడల్
-
IPO Listing: భారత్‌లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలోకి మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
-
Uttar Pradesh: ఎన్నికల ముందు, అఖిలేష్‌తో CJP నేత రాంకా కీలక భేటీ.. యూపీలో ఏం జరగబోతోంది?
-
India-Belgium: పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలుండవు.. భారత్‌కు బెల్జియం హామీ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!