Oka Parvathi Iddaru Devadasulu : ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు మూవీ నిర్మాతలు కే.మురళి (షరత్ వర్మ), బి.ఆనంద్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. మేం ఈ సినిమా కోసం రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టాం. అన్ని ఖర్చులు మేం భరిస్తున్నాం. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన రీ పేమెంట్స్ సాధ్యం కాలేదు. సెప్టెంబర్ 12, 2024న తోట రామకృష్ణ మూవీ రైట్స్ ను తనవిగా ప్రకటించేసుకున్నాడు. కనీసం మా పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఈ…
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. ఈ చిత్రాన్ని రామకృష్ణ తోట దర్శకత్వంలో యామిని కృష్ణ నిర్మించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసినట్టు నిర్మాత తెలిపారు. ఈ నెల 30న ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమాను గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధ చేస్తున్నామని అన్నారు. Read Also : స్టార్స్ గెటప్ లో నిహారిక…