నందమూరి నట సింహం బాలయ్య, ఆహాలో చేస్తున్న టాక్ షోకి ప్రభాస్ గెస్టుగా వచ్చిన ఎపిసోడ్ సూపర్ సక్సస్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ గా మార్చింది హీరో గోపీచంద్ ఎంట్రీ. ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా ఉన్న ఈ ఎపిసోడ్ లో బాలయ్య, గోపీచంద్ నెక్స్ట్ సినిమాకి స్వయంగా తనే ఒక టైటిల్ ఫిక్స్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ‘రామబాణం’ అనే టైటిల్ ని బాలయ్య అన్-స్టాపబుల్ సీజన్…