తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని శ్రీముఖి హోస్ట్ చేసింది. దిల్ రాజుకి ఈవెంట్స్ ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో ఆయన పక్కనే ఉన్న సోదరుడు శిరీష్ తో కలిపి ఆమె ఒక పోలిక పెట్టింది. ఎప్పుడో రామలక్ష్మణులు అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి విన్నాం కానీ ఇప్పుడు కళ్ళముందే దిల్ రాజు శిరీష్ కనిపిస్తున్నారు అంటూ కామెంట్ చేసింది.నిజానికి ఫిక్షనల్ అంటే తెలుగులో కల్పిత అని అర్థం. హిందూ సమాజం దేవుడిగా భావించే…