Himanta Biswa Sarma: రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. హిందువుల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శిస్తోంది. తాజాగా అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ కాంగ్రెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా ఆ పార్టీ హిందూ వ్యతిరేకి అని స్పష్టమైందని ఆయన గురువారం అన్నారు. మతాన్ని వ్యక్తిగత విషయంగా పేర్కొంటూ, రామమందిరాన్ని బీజేపీ "రాజకీయ ప్రాజెక్ట్"గా పేర్కొంటూ,…