ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఓ సినిమా రూపొందుతోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత, యువ మరియు ప్రతిభావంతుడైన దర్శకుడు మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని మరియు వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ పోతినేని కెరీర్‌లో ఇది 22వ చిత్రం. CM Revanth Reddy: హైడ్రా అంటే కూల్చడమే కాదు.. ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ…