ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రెండుకు భిన్నంగా స్పీడు పెంచారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అనంతరం వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలకు తోడు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రామ్ ఇప్పటికే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా బ్యానర్‌లో ఒక సినిమా చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే, అయితే, ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే…