రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్… సినిమాలతో మాత్రమే కాదు ఆర్జీవీ ఏ విషయంలో మాట్లాడినా అదో సంచలనమే. సినిమాలు, రాజకీయాలు కాకుండా వర్మ అమ్మాయిల గురించి కూడా అద్భుతంగా మాట్లాడుతాడు. ఏ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా చూపిస్తే బాగుంటుంది? ఏ కెమెరా యాంగిల్ లో అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉంటుంది అని వర్మకి తెలిసినంతగా ఏ దర్శకుడికి తెలియదేమో. అందుకే వర్మ సినిమాల్లోని హీరోయిన్స్ అందంగా, హాట్ గా కనిపిస్తూ ఉంటారు.…