గీత ఆర్ట్స్ బ్యానర్ ఇటివలే ‘జల్సా’ సినిమాని 4K క్వాలిటీతో రీరిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్పెషల్ షోస్ కి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అనే రేంజులో జల్సా సినిమా కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా నైజాంలో జల్సా సినిమా రీరిలీజ్ సమయంలో సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. జల్సాతో స్పెషల్ షోస్ ట్రెండ్ లో జాయిన్ అయిన గీత ఆర్ట్స్ ఈసారి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి…