మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ షూటింగ్ ఏ టైం లో స్టార్ట్ అయ్యిందో తెలియదు కానీ అప్పటినుంచి ఇప్పటివరకూ… అఫీషియల్ గా ప్రొడ్యూసర్స్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో లీకుల రూపంలో దొరుకుతుంది. చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఏ పార్టీ పెట్టాడు, ఎలా కనిపించబోతున్నాడు, శ్రీకాంత్ క్యారెక్టర్ రివీల్, రాజీవ్ కనకాల రివీల్, ఎలాంటి…